- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంక
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు

X
దిశ, వెబ్‌డెస్క్:కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తెలంగాణకు చేరుకున్నారు. బేంగపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న రాహుల్, ప్రియాంకకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ నుంచి నేరుగా ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయానికి రాహుల్, ప్రియాంక బయల్దేరారు. దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీల కార్డుకు పూజలు నిర్వహించనున్నారు.
Next Story






