- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, వెబ్‌డెస్క్: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యా ప్రయత్నం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాఘవేంద్రరాజు విచారణలో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 2017 నుంచి తనను చంపేందుకు మంత్రి ప్రయత్నం చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను నా కుటుంబాన్ని శ్రీనివాస్ గౌడ్ టార్గెట్ చేశారని వెల్లడించారు. వేధింపులు తట్టుకోలేకనే మంత్రిని హతమార్చాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. పోలీసులు రికార్డ్ చేసిన స్టేట్‌మెంట్‌లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Next Story






