- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నవీన్ హత్య కేసులో అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు: రాచకొండ సీపీ
by GSrikanth |
రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్యపై రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యా్ప్తంగా సంచలనం సృష్టించిన నవీన్ హత్యపై రాచకొండ సీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. నవీన్ హత్య కేసులో అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదని సీపీ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. దర్యాప్తులో యువతి పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. హరిహర కృష్ణకు సహకరించిన అందరిపైనా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. నిందితుడి నుంచి వివరాలు రాబడుతున్నట్లు తెలిపారు.
Next Story






