- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
PV Sindhu: సచిన్ ను కలిసిన పీవీ సింధు జంట.. వివాహానికి రావాలని ఆహ్వానం
by Ramesh Goud |
భారత స్టార్ బ్యాట్మెంటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) త్వరలోనే పెళ్లి(Marriage) పీటలు ఎక్కబోతున్నారన్న విషయం తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్: భారత స్టార్ బ్యాట్మెంటన్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) త్వరలోనే పెళ్లి(Marriage) పీటలు ఎక్కబోతున్నారన్న విషయం తెలిసిందే. తన వివాహ మహోత్సవానికి రావాలని పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారత మాజీ క్రికెటర్ సచిన్(Sachin) ను పీవీ సింధు ఆహ్వానించారు. కాబోయే భర్తతో కలిసి సచిన్ నివాసానికి వెళ్లిన వీసీ సింధు తమ వివాహ ఆహ్వాన పత్రిక(Invitation Card)ను స్టార్ బ్యాట్స్‌మెన్ కు అందజేశారు. ఈ సందర్భంగా తమ వివాహానికి తప్పక హాజరు కావాలని సచిన్ ను కోరారు. కాగా హైదరాబాద్(Hyderabad) మహానగరానికి చెందిన ఓ బిజినెస్ మాన్ తో పీవీ సింధు వివాహం ఈనెల 22వ తేదీన జరగనుంది. అనంతరం 24వ తేదీన హైదరాబాదులో రిసెప్షన్ కూడా నిర్వహించబోతున్నారని తెలిసింది.
Next Story






