- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా..ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
కాంగ్రెస్ నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు వెంకటేశ్వర్లు అనే అభ్యర్థి. నల్గొండకు చెందిన

X
దిశ, వెబ్ డెస్క్: ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి, కాంగ్రెస్ నుంచి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు వెంకటేశ్వర్లు అనే అభ్యర్థి. నల్గొండకు చెందిన ఉత్తమ్, పద్మావతి మద్దతు తెలిపినా ఓటమి తప్పలేదట. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం గుడిబండ గ్రామంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేశారు వెంకటేశ్వర్లు. ఈ తరుణంలోనే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దిగారు. ఇక ఈ ఎన్నికల్లో ఉత్తమ్ పద్మావతి మద్దతు తెలిపినా, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు వెంకటేశ్వర్లు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తాను పుట్టిన గ్రామానికి సేవ చేయాలన్న లక్ష్యంతో ఎన్నికల్లో దిగారు. మరో 5 నెలల ఎస్ఐ పదవీ కాలం ఉండగానే వీఆర్ఎస్ తీసుకున్న వెంకటేశ్వర్ కు నిరాశే మిగిలింది.
Next Story






