- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : ప్రజా ప్రభుత్వం అంటే ప్రజాధనం రేసుల పాలు చేయడం కాదు
ప్రజా ప్రభుత్వం(Public Government)అంటే ప్రజాధనా(Public Money)న్ని రేసు(Races)ల పాలు చేయడం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి(Boreddy Ayodhya Reddy) ఎక్స్ వేదికగా చురకలేశారు.

.దిశ, వెబ్ డెస్క్ : ప్రజా ప్రభుత్వం(Public Government)అంటే ప్రజాధనా(Public Money)న్ని రేసు(Races)ల పాలు చేయడం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తెలుసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చీఫ్ పీఆర్వో బోరెడ్డి అయోధ్యరెడ్డి(Boreddy Ayodhya Reddy) ఎక్స్ వేదికగా చురకలేశారు.
పర్యావరణ హితానికి, పారిశ్రామిక రంగాన్ని ప్రపంచంలో అగ్రగామిగా చేయడానికి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్స్(Electric Vehicles)కు రాయితీలు ఇస్తూ తీసుకున్న నిర్ణయం ప్రజాప్రభుత్వం ప్రజాహిత..రాష్ట్రాభివృద్ధి కారక నిర్ణయమని పేర్కొన్నారు. ఎలాంటి షరతులు లేకుండా ఎలక్ట్రిక్ వెహికల్స్(EV)కు రోడ్ టాక్స్(Road Tax), రిజిస్ట్రేషన్ ఫీజు(Registration Fee)ల వంటి మినహాయింపులను రేవంత్ ప్రజాప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. ఇందుకు సంబంధించిన జీవోలను బోరెడ్డి పోస్టు చేశారు.
రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి నిర్ణయాలు దోహాదం చేస్తాయేగాని..మీలాగా కోట్లాది ప్రజా సొమ్మును అయినవారికి ఫార్ములా ఈ కారు రేస్(Formula E Car Race) పేరుతో ముట్టచెప్పడంతో కాదని ఈ కార్ రేస్ నిర్వాహణపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు. ప్రజా ప్రభుత్వం అంటే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పాలన అని బోరెడ్డి స్పష్టం చేశారు.






