18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏఈఈలకు ప్రమోషన్స్

by Naga Rani Yarlagadda |

నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందారు. ఏఈఈలు గత 18 ఏళ్లుగా ప్రమోషన్స్ కోసం నిరీక్షిస్తున్నారు.

18 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఏఈఈలకు ప్రమోషన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న 127 మంది ఏఈఈలు పదోన్నతులు పొందారు. ఏఈఈలు గత 18 ఏళ్లుగా ప్రమోషన్స్ కోసం నిరీక్షిస్తున్నారు. నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి జోక్యంతో ఎట్టకేలకు తెరపపడింది. ఈ మేరకు ఇంజినీరింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు, కోశాధికారి సంతోష్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలసి కృతజ్ఞతలు తెలిపారు.

Next Story