- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇంటికో ఉద్యోగం వచ్చిందా..? బీఆర్ఎస్‌పై ప్రియాంక గాంధీ ఫైర్
by Satheesh |
యువ సంఘర్షణ సభలో అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: యువ సంఘర్షణ సభలో అధికార బీఆర్ఎస్ పార్టీపై ప్రియాంక గాంధీ ఫైర్ అయ్యారు. నయా జాగీర్దార్ల తరహాలో బీఆర్ఎస్ పాలన ఉందని.. బీఆర్ఎస్ ప్రజల ఆకాంక్షలు నేరవేర్చే ప్రభుత్వం కాదని మండిపడ్డారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. మరీ ఇంటికో ఉద్యోగం వచ్చిందా అని ప్రియాంక ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీక్ చేసి.. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని అన్నారు. ఉద్యోగాల భర్తీ లేదు.. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ యూనివర్శిటీలు ఏర్పాటు కావడం లేదన్నారు.
Next Story






