ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం.. పేరును వాడొద్దంటూ ఉత్తర్వులు

by Naga Rani Yarlagadda |

తెలంగాణ బ్యాగ్ మ్యాన్ సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పెద్దలకు రూ.వందలకోట్లు చేతులు మారాయని, దివ్యమైన తెలంగాణను దివాళా తీయించి రూ.వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీకేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారన్నారు.

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంచలన నిర్ణయం.. పేరును వాడొద్దంటూ ఉత్తర్వులు
X

కేసీఆర్ చేసిన తప్పులు తాను చేయనని, రాష్ట్ర అభివృద్ధికోసం ప్రధాని నరేంద్రమోదీని 50 సార్లైనా కలుస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించిన ఆయన.. రూ.494.67 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. హగ్గెళ్లి చౌరస్తాలో బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తూ.. ప్రతిపక్షాలు ప్రజల తరపున ప్రశ్నించే గొంతుకలా ఉండాలని హితవు పలికారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని 1200 మంది అమరులయ్యారని గుర్తుచేసిన సీఎం.. 10 ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని, కేసీఆర్ కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలొచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి? ఇతర అంశాలపై సీఎం రేవంత్ ఏం మాట్లాడారో తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వార్త చదవండి.

తెలంగాణ బ్యాగ్ మ్యాన్ సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కాకముందే కాంగ్రెస్ పెద్దలకు రూ.వందలకోట్లు చేతులు మారాయని, దివ్యమైన తెలంగాణను దివాళా తీయించి రూ.వేల కోట్లు కొల్లగొట్టడం వల్లే ఈడీకేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా ఇరుక్కుపోయారన్నారు. కాంగ్రెస్ లో కుమ్ములాటలపై కూడా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లోఅంతర్గతంగా ఏం జరుగుతుందో.. కేటీఆర్ ఏమన్నారో ఈ లింక్ ఓపెన్ చేసి పూర్తి వార్త చదవండి.

ప్రెస్ కౌన్సిల్ పేరును వ్యక్తులు, సంస్థలు ఉపయోగించరాదని ప్రెస్ కౌన్సిల్ఆఫ్ ఇండియా సెక్రటరీ శుభా గుప్తా స్పష్టం చేశారు. ప్రెస్ కౌన్సిల్ పేరును స్థానిక సంస్థలు, ప్రభుత్వ అసోసియేషన్లు వినియోగించకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అన్ని రాష్ట్రాల సీఎస్ లకు శుభా గుప్తా లేఖ రాశారు. ఆయనెందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రెస్ కౌన్సిల్ పేరును వ్యక్తులు, సంస్థలు ఎందుకు వాడొద్దు? తెలియాలంటే లింక్ పై క్లిక్ చేసి.. పూర్తి వార్త చదవండి.

మలేసియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి మెన్స్ సింగిల్స్ లో సెమీస్ కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ లో శ్రీకాంత్ ఫ్రాన్స్ కు చెందిన టోమా జూనియర్ పొపొవ్‌ను మట్టి కరిపించాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో శ్రీకాంత్ 24-22, 17-21, 22-20 తేడాతో విజయం సాధించాడు. పూర్తి వార్త కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

యంగ్ బ్యూటీ తారా సుతారియా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. గ్లామర్ డాల్గానేకనిపిస్తున్న ఈ బ్యూటీకి ఇప్పటి వరకూ నటనలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే అవకాశం రాలేదు. కపూర్ ఫ్యామిలీకి చెందిన అబ్బాయితోలవ్ బ్రేకప్ తర్వాత అవకాశాలు కోల్పోయిన ఈ బ్యూటీ.. కొత్త ఛాన్సులకోసం డిఫరెంట్ గా ట్రై చేస్తోంది. అందులో భాగంగానే డోర్ కర్టెన్ తో ఫొటో షూట్ చేసి.. కుర్రకారుకు మత్తెక్కించింది. పూర్తి వార్త కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Next Story