Rahul Sipligunj: కేటీఆర్‌ను కలిసిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్

by Ramesh Naini |

ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) మరో రెండు రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే.

Rahul Sipligunj: కేటీఆర్‌ను కలిసిన ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ (Rahul Sipligunj) మరో రెండు రోజుల్లో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మంగళవారం బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) ను నందినగర్‌ నివాసంలో రాహుల్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఈ నెల 27న జరగనున్న తన వివాహానికి హాజరు కావాలని కోరుతూ రాహుల్‌ పెళ్లి పత్రికను అందజేశారు. రాహుల్‌ హరిణ్యల వివాహానికి సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరుకానున్నట్లు సమాచారం. ఆగస్టులో ఈ జంట నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.

Next Story