- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking News: రేపు ఆటో కార్మిక సంఘాలతో పొన్నం భేటీ..
ఈ నెల 18న ఆటో కార్మిక సంఘాలతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 18న ఆటో కార్మిక సంఘాలతో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ కానున్నారు. ఈ సమావేశానికి 14 ఆటో యూనియన్ సంఘాలు హాజరుకానున్నాయని సమాచారం. రేపు సాయంత్రం 4 గంటలకు రాష్ట్రంలోని ఆటో కార్మికులతో చర్చ జరిపి వారి సమస్యలు తెలుసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఈ భేటీలో వారి సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
Next Story






