Ponnam: విగ్రహావిష్కరణకు రండి.. కిషన్ రెడ్డిని ఆహ్వానించిన పొన్నం

by Prasad Jukanti |

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మంత్రి పొన్నం భేటీ అయ్యారు.

Ponnam: విగ్రహావిష్కరణకు రండి.. కిషన్ రెడ్డిని ఆహ్వానించిన పొన్నం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎల్లుండి రాష్ట్ర సచివాలయంలో జరిగే ప్రజాపాలన విజయోత్సవాలు, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ (Telangana thalli statue) కార్యక్రమానికి రావాలి కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishanan Reddy)ని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆహ్వానించారు. శనివారం రాజ్ భవన్ దిల్ కుశా గెస్ట్ హౌస్ లో కిషన్ రెడ్డిని కలిసి తెలంగాణ ప్రభుత్వం తరపున ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రజా సంబంధాల సలహాదారు హర్కర వేణుగోపాల్, ప్రోటోకాల్ అధికారి వెంటక్ రావు, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురశెట్టి హాజరయ్యారు.

Next Story