- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్‌పై పొంగులేటి ఫైర్
by Sathputhe Rajesh |
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.

X
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ఎంపీ, బీఆర్ఎస్ బహిష్కృత నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. వైరా మండలంలో బుధవారం పొంగులేటి పర్యటించారు. వర్షానికి తడిసిన ధాన్యాన్ని పొంగులేటి పరశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు పరిహారం ఇస్తానని కేసీఆర్ మోసం చేశారని మండి పడ్డారు. త్వరలో రైతులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామన్నారు.
Next Story






