- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1PM Dynamic : ఆమెతో తొలిసారి శృంగారం కోసం ఎగబడ్డ పొలిటీషియన్స్, సెలబ్రిటీలు
శృంగారం అంటే మూలకున్న ముసలాయన కూడా చెంగున లేచివస్తాడు. మరి టీనేజ్ యువతి తన కన్యత్వాన్ని మీకు అప్పగిస్తా రండి అంటే..

శృంగారం అంటే మూలకున్న ముసలాయన కూడా చెంగున లేచివస్తాడు. మరి టీనేజ్ యువతి తన కన్యత్వాన్ని మీకు అప్పగిస్తా రండి అంటే.. ఇక ఎవరు ఊరుకుంటారు. కానీ ఆమె ఓ షరతు విధించింది. నా కన్యత్వాన్ని పొందాలంటే డబ్బులు చెల్లించాలన్నది. అయినా రాజకీయ నాయకులు, సినీ నటులు, వ్యాపారవేత్తలు ఇలా సెలబ్రిటీలు అంతా క్యూ కట్టారు. ఏకంగా ఒక చిన్న ప్రాజెక్టును నిర్మించేంత డబ్బును చెల్లించి ఆమె తొలిసారి శృంగారం చేసే అర్హతను పొందారు. ఇంతకూ శృంగార ప్రియుడు ఎంత చెల్లించి, ఆమెను దక్కించుకున్నాడో చూదాం రండి.
యూట్యూబ్‌లో చూసి ఎవరైనా వంటలు నేర్చుకుంటారు లేదా తను చేసే పనిలో నైపుణ్యం పెంచుకోవడం కోసం వీడియోలు చూస్తుంటారు. కానీ ఈ నటీమణి తన ప్రొఫెషన్‌ను వదిలి ఏకంగా స్మగ్లింగ్‌ను నేర్చుకుంది. హీరోయిన్‌గా స్టార్‌డమ్, సెలబ్రిటీ హోదా ఉన్నా.. స్మగ్లర్లతో చేతులు కలిపి అవే చేతులకు సంకెళ్లు వేయించుకుంది. బాత్ రూంలోకి అలా తిక్కపని చేసి పోలీసులకు అడ్డంగా బుక్కయింది. మరి ఈ హీరోయిన్ బ్లాక్ దందా గురించి మీరు తెలుసుకోవాలి కదా.. రండి.
అసెంబ్లీ సెషన్స్ అంటేనే గలాట. ప్రజా సమస్యలను పక్కన పెట్టి నీ పార్టీ అలా చేసింది.. మీ నాయకులు ఇలా చేసిండు.. నువ్వేంత.. మేమే కింగ్.. ఇలా పార్టీ ప్రయోజనాలు, పర్సనల్ ఇమేజ్ పెంచుకునేలా చర్చలను తప్పుదోవపట్టిస్తుంటారు. మరి తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి కదా.. మరి నోరు జారిన ఎమ్మెల్యేలు ఎవరు.. అసెంబ్లీ బాద్‌షా ఎవరు.. చర్చ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో చూద్దాం రండి.
ఆడవాళ్ల రక్షణ కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా పూర్తిగా సెఫ్టీ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. కానీ ఏపీ ప్రభుత్వం మహిళల దినోత్సవం రోజున ఓ యాప్‌ను ఆవిష్కరించింది. అబ్బో దీని విశిష్టత తెలుసుకుంటే వెంటనే డౌన్ లోడ్ చేసుకోకమానరు. హోంమంత్రిగా మహిళానే ఉంది కదా.. అందుకే ఫోన్ ఊపితే చాలు.. యాప్ యాక్టివేట్ అయ్యాలా రూపొందించారు, ఈ ఒక్క యాప్‌తో 10 రక్షణ సేవలను అందిస్తుంది. ముఖ్యంగా మృగాళ్ల మగతనానికి చెక్ పెట్టాలా లాంచ్ చేశారు. మరి ఆ యాప్ గురించి హోంమంత్రి అనిత ఏం చెబుతుందంటే..
విద్యార్థులను సత్ మార్గంలో పెట్టడమే గురువుల లక్ష్యం. వాళ్లు ప్రయోజకులు అయితే ఆ గురువు కళ్లలో కనిపించే ఆనందం అంతా ఇంతా కాదు. విద్యార్థి చెడుమార్గంలో వెళ్లితే కాస్తా మందలించైనా ఉత్తమ స్టూడెంట్‌గా తీర్చిదిద్దేవాళ్లు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. ఇప్పుడు శిష్యుడు చెబితేనే గురువు వినాల్సిన పరిస్థితి వచ్చింది. ఏకంగా స్కూల్ హెడ్ మాస్టరే గుంజీలు తీయాల్సిన వచ్చింది. మంత్రి లోకేష్‌ను సైతం కలవరపెట్టిన ఈ సంఘన ఏంటో మీరూ చూడండి.






