- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మాజీ మంత్రిపై లుకౌట్ నోటీసులు.. ఆయన కోసం 6 బృందాలతో గాలింపు
వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.

వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కాకాణి దేశం విడిచి వెళ్లకుండా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అన్ని ఎయిర్ పోర్టులు, సీ పోర్టులకు సమాచారం ఇచ్చారు. ఇంతకు ఆయనపై ఎందుకు లుకౌట్ నోటీసులు జారీ చేశారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేయండి.
తీవ్ర దుమారం రేపిన హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూములను సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికారిక కమిటీ పరిశీలించింది. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, సభ్యులు సీపీ గోయల్, సునిల్ లిమయి, జేఆర్ భట్ ఇవాళ సర్వే నంబర్ 24లోని భూములను పరిశీలించారు. అయితే కమిటీని కలిసేందుకు విద్యార్థులకు అవకాశం ఇవ్వలేదు. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.
తెలుగు రాజకీయాలను ఫాలో అయ్యేవారికి బీఆర్ఎస్ నేత, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారుతుంటుంది. అయితే, ప్రస్తుతం మల్లారెడ్డి జపాన్ పర్యటనలో ఉన్నారు. కుటుంబసభ్యులతో కలిసి అక్కడికి వెళ్లిన మాజీ మంత్రి.. బుల్లెట్ ట్రైన్‌లో ప్రయాణించారు. రైలు ఎదుట ఫొటోలకు ఫోజులిచ్చారు. అక్కడ ఇంకా ఏం చేశాడో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.






