- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రీతి ఆత్మహత్యకు కారణం అదే.. చార్జ్‌షీట్‌లో కీలక విషయాలు పేర్కొన్న పోలీసులు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు.

X
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఇందులో భాగంగా 970 పేజీలతో కూడిన చార్జ్‌షీట్‌ను పోలీసులు బుధవారం కోర్టులో సమర్పించారు. ఈ చార్జ్‌షీట్‌లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. మెడికో ప్రీతి మరణానికి సీనియర్ సైఫ్ వేధింపులే కారణమని పోలీసులు అభియోగాలు మోపారు. సైఫ్ కులం పేరుతో ర్యాగింగ్ చేయడం వల్లే మెడికో ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. ప్రీతి వరంగల్ కేఎంసీలో చేరినప్పటి నుండే సైఫ్ వేధించినట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికి 70 మంది సాక్షులను విచారించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రీతి, సైఫ్‌ల సెల్ ఫోన్ల డేటాను పోలీసులు చార్జ్ షీట్‌లో పేర్కొన్నారు.
Next Story






