- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: హరీష్ రావు మరోసారి అరెస్ట్.. నార్సింగి పీఎస్‌కు తరలింపు?
by Gantepaka Srikanth |
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao)ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్(Gachibowli Police Station) నుంచి విడుదల చేసిన పోలీసులు.. ఎనిమిది వాహనాల్లో వెంబడించి మరోసారి అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ను నార్సింగి పోలీస్ స్టేషన్(Narsinghi Police Station)కు తరలించారు. కాగా, గురువారం ఉదయం హరీష్ రావుతో పాటు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి(Kaushik Reddy)ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డిని రిమాండ్‌కు తరలించాలని పోలీసులు నిర్ణయించారు. కాసేపట్లో జడ్జి ఎదుట ప్రవేశ పెట్టనున్నారు.
Next Story






