- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిసెంబర్ 31st నైట్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారా?
by GSrikanth |
నూతన సంవత్సురానికి ఆహ్వానం పలుకుతూ ఈవెంట్లు నిర్వహించాలనుకుంటున్న వారు అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్కమిషనర్స్టీఫెన్రవీంద్ర సూచించారు.

X
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: నూతన సంవత్సురానికి ఆహ్వానం పలుకుతూ ఈవెంట్లు నిర్వహించాలనుకుంటున్న వారు అనుమతులు తీసుకోవాలని సైబరాబాద్కమిషనర్స్టీఫెన్రవీంద్ర సూచించారు. cyberabadpolice.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి నిర్వాహకులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఈనెల 20వ తేదీలోపు అందిన దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
Next Story






