Ugadi: ఉగాది ఒక ప్రత్యేక పండుగ! తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్ వైరల్

by Ramesh Naini |

ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.

Ugadi: ఉగాది ఒక ప్రత్యేక పండుగ! తెలుగులో ప్రధాని మోడీ ట్వీట్ వైరల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలుగులో విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. (Ugadi festival) ఇది ఆశ, ఉత్సాహాలతో ముడిపడి ఉన్న ఒక ప్రత్యేక పండుగ అని, ఈ కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును, విజయాలనీ తీసుకురావాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సంతోష, సామరస్యాల స్పూర్తి వృద్ధి చెందుతూ మరింతగా వర్ధిల్లుతుందని ఆకాంక్షించారు. తెలుగులో ప్రధాని విషెస్ చెప్పడంతో.. ఇందుకు సంబంధించిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story