- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉగ్రవాదంపై పోరాటం ఆగలేదు.. ఈసారి విధ్వంసమే : ప్రధాని నరేంద్రమోదీ
ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటం ఇంకా ఆగలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పహల్గామ్ దాడికి సూత్రధారులైనవారు దాక్కుని ఉండే పాక్ లో ప్రదేశాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశారన్నారు.

రెండు రోజులుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీలో ప్రకంపనలు సృష్టించాయి. ఏకంగా కేటీఆర్, హరీశ్‌రావును ఉద్దేశించే ఆమె కామెంట్స్ చేశారంటూ కేడర్‌లో తీవ్ర చర్చ జరుగుతోంది. కవిత వ్యాఖ్యలు పార్టీకి పూడ్చలేని డ్యామేజీని సైతం తెచ్చిపెట్టాయి. ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం సైలెంటుగానే ఉండిపోయారు. పార్టీకి ఇంతలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా మౌనం పాటించడం వెనుక ఉన్న మర్మమేంటి? పూర్తి వార్తను ఈ లింక్ పై క్లిక్ చేసి చదవండి.
ఉగ్రవాదంపై చేస్తున్న పోరాటం ఇంకా ఆగలేదన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. పహల్గామ్ దాడికి సూత్రధారులైనవారు దాక్కుని ఉండే పాక్ లో ప్రదేశాలను భారత సాయుధ దళాలు విజయవంతంగా ధ్వంసం చేశారన్నారు. శుక్రవారం బిహార్ పర్యటనలో భాగంగా కరకట్ లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఉగ్ర శిబిరాల్లోకి ప్రవేశించి స్థావరాలను ధ్వంసం చేశామని, సాయుధ దళాల ధైర్య సాహసాలు ఎంతో గొప్పవన్నారు. ఇంకా ఆపరేషన్ సిందూర్ పై ఏ వ్యాఖ్యలు చేశారో తెలియాలంటే ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తి వార్తను చదవండి.
ఐపీఎల్ 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఊహించని విధంగా సత్తా చాటుతూ.. ఫైనల్స్ లో బెర్త్ ఖరారు చేసుకుంది. టైటిల్ ను గెలిచేందుకు అడుగు దూరంలో ఉండటంతో.. ఆర్సీబీ ఫ్యాన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఆర్సీబీ గెలిస్తే పబ్లిక్ హాలిడే ప్రకటించాలని ఆర్సీబీ ఫ్యాన్ కర్ణాటక సీఎంకు లేఖ రాశాడు. ఈ లేఖపై సీఎం స్పందించారా? దీనిపై నెటిజన్ల రియాక్షన్ ఏంటి? పూర్తి వార్త కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
నటి అవనీత్ కౌర్ పోస్టుకు విరాట్ కోహ్లీ లైక్ కొట్టిన వార్త బాధాకరమని కామెంట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్. అతను నిజంగా లైక్ చేశాడో, లేక తప్పుగా అలా జరిగిందో పక్కన పెడితే.. దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై రకుల్ ఎందుకంత సీరియస్ అయింది. పూర్తి వార్తను ఈ లింక్ పై క్లిక్ చేసి చదవండి.






