PM in Hyderabad: ఖమ్మం - దేవరపల్లె సెక్షన్‌లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు శంకుస్థాపన

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-08 08:00:15  IST  )

ఖమ్మం దేవరపల్లె సెక్షన్ లో నాలుగు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

PM in Hyderabad: ఖమ్మం - దేవరపల్లె సెక్షన్‌లో గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు శంకుస్థాపన
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ ఎన్ హెచ్ - 365 బీజీ లో భాగంగా ఖమ్మం దేవరపల్లె సెక్షన్ లో నాలుగు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటితో పాటు మొత్తం ఐదు జాతీయ రహదారులకు మోడీ శంకుస్థాపన చేశారు. అంతకు ముందు రోడ్ల అభివృద్ధి‌పై పరేడ్ గ్రౌండ్‌లో స్పెషల్ వీడియోను ప్రదర్శించారు. తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందో ఆ వీడియోలో వివరించారు. రాజమండ్రి, విశాఖపట్నం, కోస్టల్ ఏరియాలకు రోడ్ల కనెక్టవిటీ పెంచామన్నారు. తెలంగాణ‌తో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు రోడ్లను అనుసంధానం చేశామని తెలిపారు. తెలంగాణలో హైవేలకు రూ.1.04 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.

Read More: రాష్ట్ర సహకారం లేకున్న అభివృద్ధి పనులు చేస్తున్న కేంద్రం : కిషన్ రెడ్డి

Next Story