- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Phule: ప్రసాద్ ల్యాబ్స్లో ‘ఫూలే’ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్
by Ramesh Naini |
మహాత్మా జ్యోతిరావు ఫూలే 135 వ వర్ధంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్లో ‘ఫూలే’ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఘనంగా నిర్వహించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: మహాత్మా జ్యోతిరావు ఫూలే 135 వ వర్ధంతి సందర్భంగా ప్రసాద్ ల్యాబ్స్లో ‘ఫూలే’ సినిమా ట్రైలర్, ఆడియో లాంచ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, విహెచ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్యతో పాటు పలువురు ప్రముఖ నాయకులు, అధికారులు హాజరయ్యారు.
అతిథులు మహాత్మా ఫూలే దంపతుల సేవలను స్మరించుకుంటూ, వారి సామాజిక సంస్కరణల పట్ల చూపిన ఆశయాలను ప్రస్తుత తరానికి చేరవేయడంలో ఈ చిత్రంలో కళారూపాలు పెద్ద పాత్ర పోషిస్తాయని వారు కొనియాడారు. అనంతరం ‘ఫూలే’ చిత్ర ట్రైలర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమం సందడిగా కొనసాగగా, చిత్ర బృందానికి అతిథులు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, సుపద క్రియేషన్స్ బ్యానర్ పై పొన్నం రవిచంద్ర ఫూలే సినిమాను నిర్మించారు.
Next Story






