- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు అగ్రికల్చర్ యూనివర్శిటీలో పీజీ, పీహెచ్డీ రెండో విడత కౌన్సిలింగ్
ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్డీ కోర్సులలో ప్రవేశానికి రెండవ విడత కౌన్సిలింగ్ నేడు మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి పీజీ, పీహెచ్డీ కోర్సులలో ప్రవేశానికి రెండవ విడత కౌన్సిలింగ్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు యూనివర్సిటీ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయం తెలిపింది. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు కౌన్సిలింగ్ కు హాజరుకావాలని పేర్కొంది. పూర్తి సమాచారం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.pjtau.edu.in లో పొందవచ్చు.
Next Story






