- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కంచె గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్
by Muthe.Rajitha |
కంచె గచ్చిబౌలి భూములు వన్య ప్రాణులకు ఆవాసంగా ఉందని జాతీయ పార్కుగా ప్రకటించాలని హై కోర్టులో లో పిటిషన్ దాఖలైంది.

X
దిశ, తెలంగాణ బ్యూరో : కంచె గచ్చిబౌలి భూములు వన్య ప్రాణులకు ఆవాసంగా ఉందని జాతీయ పార్కుగా ప్రకటించాలని హై కోర్టులో లో పిటిషన్ దాఖలైంది. వాటా ఫౌండేషన్ సభ్యులు ప్రజా ప్రయోజన వాజ్యం(పిల్) దాఖలు చేశారు. పిటిషన్ పై హై కోర్టు బుధవారం విచారించనుంది. ఆ భూములలో ప్రభుత్వం చెపడుతున్న భుముల వేలం నిలిపివేయాలని పిటిషన్ లో పేర్కోన్నారు. జింకలు, నెమళ్లకు ఆవాసంగా ఆ ప్రాంతం ఉందని వాటా ఫౌండేషన్ సభ్యులు తెలుపుతున్నారు. పిటిషన్ పై మొదట హైకోర్టు ఏప్రిల్ 7వ తేదికి విచారణ వాయిదా వేసింది. అత్యవసరంగా పిటిషన్ స్వీకరించి విచారణ చేపట్టాలని వాటా ఫౌండేషన్ లాయర్ హై కోర్టును అభ్యర్థించడంతో బుధవారం విచారణ చేపట్టనున్నట్లు హై కోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Next Story






