- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RBI: ఇద్దరు విద్యార్థులకు రూ.10 లక్షల సర్‌ప్రైజ్ మనీ గిఫ్ట్
by Gantepaka Srikanth |
దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్విజ్ పోటీలు నిర్వహించింది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు మనీ గిఫ్ట్‌గా ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) క్విజ్ పోటీలు నిర్వహించింది. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు మనీ గిఫ్ట్‌గా ఇచ్చింది. ఉస్మానియా వైద్య కళాశాల(Osmania Medical College) చెందిన ఇద్దరు విద్యార్థులు ఈ పోటీల్లో విజేతలుగా నిలిచారు. వీరు రూ.10లక్షల నగదు బహుమతి గెలుచుకున్నారు. విద్యార్థుల్లో ఆర్థిక పరమైన అంశాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు దేశ వ్యాప్తంగా వివిధ దశల్లో ఆర్బీఐ-90 క్విజ్ నిర్వహించింది. విద్యార్థులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర, రీజినల్, జాతీయ స్థాయిలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు రూ.10లక్షల వరకు నగదు బహుమతి ఇచ్చింది.
Next Story






