పవన్ కల్యాణ్.. దమ్ముంటే నా మీద ఎమ్మెల్యేగా పోటీ చెయ్: ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్

by Kema Shiva Kumar |

ఏపీలో ఎన్నికల వేడి రాజకుంది. ఈ క్రమంలోనే వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.

పవన్ కల్యాణ్.. దమ్ముంటే నా మీద ఎమ్మెల్యేగా పోటీ చెయ్: ఎమ్మెల్యే ద్వారంపూడి సవాల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్నికల వేడి రాజకుంది. ఈ క్రమంలోనే వైసీపీ కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పవన్ కల్యాణ్‌కు సవాల్ విసిరారు.పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ‌గా కాకుండా.. తన మీద కాకినాడ ఎమ్మెల్యే‌గా పోటీ చేయాలని ఛాలెంజ్‌ చేశారు. అయితే, తాను ఎక్కడ పోటీ చేయాలనే విషయం తన చేతిలో లేదని.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తేనే అక్కడి నుంచి పోటీలోకి దిగుతారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో కాకినాడ పరిధిలో పవన్ కల్యాణ్ పార్టీకి గుండు సున్నా తప్పా ఏమి రాదని అన్నారు. గాజు గ్లాస్ అయిన తన మీద పోటీ పెట్టాలని గతంలోనే పవన్ కల్యాణ్ చెప్పానని..కానీ ఆయన పట్టించుకన్నట్లుగా లేడని అంటూ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుర్తు చేశారు.

Next Story