- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మల్లికార్జున ఖర్గేను కలిసిన పరిగి ఎమ్మెల్యే
by Ajay Maddhiboyina |
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను కలిసిన పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తనకు మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని కోరుతూ తనకు

X
దిశ, తెలంగాణ బ్యూరో : ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ను కలిసిన పరిగి ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా తనకు మంత్రి వర్గం లో అవకాశం ఇవ్వాలని కోరుతూ తనకు ఉన్న అర్హతలు వివరిస్తూ లేఖ అందజేశారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2023 ఎన్నికల్లో రెండు సార్లు తను విజయం సాధించానని, 2014 ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మళ్లీ గెలిచిన అందరికి మంత్రివర్గంలో అవకాశం వచ్చిందని ఆయన వివరించారు. తనకు కూడా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
Next Story






