- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు: మంత్రి హరీష్ రావు
ఆశా వర్కర్లకు, సెకండ్ ఎఎన్ఎంలకు వేతనంలో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి హారీష్ రావు ఆదేశించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ఆశా వర్కర్లకు, సెకండ్ ఎఎన్ఎంలకు వేతనంలో కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేలా అధ్యయనం చేసి రిపోర్టు ఇవ్వాలని ఉన్నతాధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు ఏ విధంగా సెలవులు ఇస్తున్నారో అలాగే ఆశా వర్కర్ల సంక్షేమంపై ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆశా వర్కర్ల నెలవారి సమీక్షలో పాల్గొన్న హారీష్ రావు ప్రత్యేక రాష్ట్రం అనంతరం ఆశా వర్కర్లకు 3 సార్లు జీతాలు పెంచి.. ప్రస్తుతం 9,750 రూపాయలు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
Next Story






