- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఓవర్ సీస్ స్కాలర్ షిప్‌ల అప్డేట్
by Gantepaka Srikanth |
ఓవర్ సీస్ స్కాలర్ షిప్‌ల గురించి సభ్యులు కూనంనేని సాంబశివరావు, కేటీఆర్, జాఫర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ ఓవర్ సీస్ పథకం, మహాత్మజ్యోతి పూలే, మౌలాన అబ్దుల్ కలాం ఆజాద్, స్వామి వివేకానందా ఓవర్ సీస్ స్కాలర్ షిఫ్ పథకం ద్వారా ప్రజా ప్రభుత్వం 4,944 మందికి రూ.607.4కోట్లు మంజూరు చేసిందని మంత్రి అడ్లూరి లక్ష్మన్ కుమార్ తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్య కోసం 520 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థలకు రూ.53.26కోట్లు చెల్లించాల్సి ఉందని, వీలైనంత త్వరగా చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఓవర్ సీస్ స్కాలర్ షిప్‌ల గురించి సభ్యులు కూనంనేని సాంబశివరావు, కేటీఆర్, జాఫర్ హుస్సేన్ అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.
Next Story






