- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పది ఫలితాల్లో ‘సీఎన్ఆర్’ మెరుగైన ఫలితాలు..
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఎన్ఆర్ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కవిత తెలిపారు.

X
దిశ, ప్రతినిధి నాగర్ కర్నూల్: పదో తరగతి పరీక్ష ఫలితాల్లో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని సీఎన్ఆర్ మెమోరియల్ హై స్కూల్ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించినట్లు పాఠశాల ప్రిన్సిపల్ కవిత తెలిపారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారని అందులో ముగ్గురు పది జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు.
ఎం.వైష్ణవి, సాయి కీర్తన, సుమంత్ గౌడ్ లు పది జిపిఏ సాధించినట్లు తెలిపారు. మరో నలుగురు విద్యార్థులు 9.8 జీపీఏ సాధించారు. వీరిని పాఠశాల ఫౌండర్ భాస్కర్ రావు, చంద్రకళ యాజమాన్యం వెంకటేశ్వర్ రావు, ఫాసియొద్దీన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.
Next Story






