- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారిపై వేటు.. ఉత్తర్వులు జారీ
గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) పారిపాలనా విభాగంపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది

X
దిశ, వెబ్‌డెస్క్: గాంధీ ఆసుపత్రి (Gandhi Hospital) పారిపాలనా విభాగంపై రేవంత్ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి (Raja Kumari) ఆ పోస్టు నుంచి తప్పిస్తూ వైద్య ,ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె పనితీరుపై గత కొంత కాలంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే డాక్టర్ రాజకుమారి సంబంధిత శాఖ క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించినట్లుగా తెలుస్తోంది. అయితే, వైద్య, విద్య అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ వాణికి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా అదనపు బాధ్యతలు కట్టబెడుతూ తాజాగా అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి.
Next Story






