- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: సిటీ బస్సులో ఆన్లైన్ టికెట్ విధానం
by Gantepaka Srikanth |
సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ శనివారం ప్రకటించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సిటీ ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్టికెటింగ్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ఆర్టీసీ శనివారం ప్రకటించింది. ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర గొడవలకు స్వస్తి పలికేందుకు నిర్ణయం తీసుకుంది. సిటీ బస్సుల్లో క్యూ ఆర్ కోడ్ స్కానింగ్‌తో ప్రయాణం చేయవచ్చునని వెల్లడించింది. ఇక నుంచి యూపీఐ పేమెంట్స్ ద్వారా ఆర్టీసీ బస్సుల్లో టికెట్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టంలో భాగంగా ఆన్లైన్ టికెటింగ్ తీసుకొచ్చామన్నారు. త్వరలోనే మరిన్ని ఆన్లైన్సేవలు అందుబాటులోకీ వస్తాయని చెప్పారు.
Next Story






