- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉల్లి లారీ బోల్తా... బస్తాలు ఎత్తుకెళ్లిన గ్రామస్తులు
by Muthe.Rajitha |
ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న ఓ లారీ బోల్తాపడింది. డ్రైవర్, క్లీనర్ గాయాలతో విలవిలలాడుతుంటే.. మరోవైపు దొరికిన ఉల్లి బస్తాలను దొరికినట్టు గ్రామస్తులు, రోడ్డుపై వెళ్తున్నారు ఎత్తుకు పోయారు. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై వెళ్తున్న ఉల్లిపాయల లారీ నల్గొండ జిల్లాలోని నార్కట్ పల్లి వద్ద ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఉల్లిపాయల బస్తాలు రోడ్డు పక్కన పడిపోవడంతో... దారిన పోయే వాహనదారులు, సమీప గ్రామస్తులు ఉల్లిపాయల బస్తాలు ఎత్తుకువెళ్లారు. లారీ డ్రైవర్, క్లీనర్ గాయాలతో విలవిలలాడుతూ... వద్దని ఎంత వారించినా, ఆటోల్లో నింపుకొని వెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చేరుకొని వారి ఇరువురిని ఆసుపత్రికి తరలించారు.
Next Story






