- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాయమైన కోటిన్నర తిరిగి రైతుల ఖాతాల్లో జమ
by Naga Rani Yarlagadda |
టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ హుస్సేన్ బాషాను మంగళవారం రైతులు సన్మానించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో : టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి, ఎస్బీఐ బ్యాంకు మేనేజర్ హుస్సేన్ బాషాను మంగళవారం రైతులు సన్మానించారు. 30 మంది రైతుల బ్యాంకు ఖాతాల నుంచి మాయమైన కోటి యాభై లక్షల రూపాయలను టీపీసీసీ ఎన్ఆర్ఐ సెల్ అడ్వైజర్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రనాయకులు బొజ్జ అమరేందర్ రెడ్డి బ్యాంకు అధికారులతో మాట్లాడి తిరిగి రైతుల అకౌంట్లలో జమ చేయించారు. ఇందుకుగాను ఆయనతోపాటు మేనేజర్‌ను రైతులు అభినందించారు.
Next Story






