- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సామాన్య ప్రజలకు షాక్.. ఏకంగా రూ.70 పెరిగిన వంటనూనె ధర
by Sathputhe Rajesh |
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సామాన్యులకు 'ఆయిల్' షాక్ తగిలింది. వంటనూనె

X
దిశ, వెబ్‌డెస్క్: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో సామాన్యులకు 'ఆయిల్' షాక్ తగిలింది. వంటనూనె ధరలు రోజురోజుకి ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజల జేబుకు చిల్లులు పడుతున్నాయి. ఆయిల్ కొనాలంటేనే జంకుతున్నారు. గత నెలరోజులోనే ఏకంగా రూ.70 వంటనూనె ధర పెరిగింది. గతంలో కిలో నూనె ధర రూ.120 నుంచి రూ.140 మధ్య ఉంది. అయితే ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలో దిగుమతి తగ్గిపోయింది. దీని వల్ల వంటనూనెకు డిమాండ్ ఏర్పడటంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Next Story






