Kavitha: రాత్రికి రాత్రే కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు.. జాగృతి నాయకుల ఆగ్రహం

by Ramesh Naini |

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్నారు.

Kavitha: రాత్రికి రాత్రే కవిత ఫ్లెక్సీలు, హోర్డింగులు తొలగింపు.. జాగృతి నాయకుల ఆగ్రహం
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జాగృతి ‘జనం బాట’ కార్యక్రమంలో భాగంగా నల్గొండలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాగృతి నాయకులు పట్టణ వ్యాప్తంగా కవిత చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. అయితే, రాత్రికి రాత్రే మున్సిపల్ అధికారులు ఆ హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగించినట్లు తెలుస్తోంది. దీనిపై జాగృతి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది అనవసర చర్య అని విమర్శలు గుప్పించారు. ప్రజలతో కవిత సమావేశం నేపథ్యంలో నగరంలో ఫ్లెక్సీలు తీసేయడం రాజకీయ ఉద్దేశ్యపూర్వకమా అనే చర్చ స్థానికంగా జోరుగా నడుస్తోంది.

Next Story