- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేటి నుంచే ఒక్కపూట బడులు.. పిల్లలు జాగ్రత్త
by Malleboina Mahesh |
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఒక్కపూట బడులు స్టార్ట్ అవుతాయని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించారు.

X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఒక్కపూట బడులు స్టార్ట్ అవుతాయని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు నడుపుతాయి. అలాగే ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం 12.30 గంటలకు మధ్యాహ్న భోజనం అందించబడుతుందని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సర్క్యులర్ జారీ చేసింది. కాగా ఈ ఏడాది ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.
Next Story






