- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NVS Reddy: అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
by Ramesh Naini |
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా)గా ఎన్వీఎస్.రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా)గా ఎన్వీఎస్.రెడ్డి (NVS Reddy) గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సీఎంకు పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. నగర రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరచడానికి తగు సలహాలు ఇవ్వవలసిందిగా ముఖ్యమంత్రి ఎన్వీఎస్.రెడ్డికి సూచించారు.
Next Story






