- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో దారుణం.. ఫ్యాకల్టీ వేధిపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
by Gantepaka Srikanth |
భద్రాచలంలో మారుతి నర్సింగ్ కళాశాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

X
దిశ, భద్రాచలం: భద్రాచలంలో మారుతి నర్సింగ్ కళాశాల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఆరు నెలల క్రితం ఇదే కళాశాలలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువకముందే, మరో విద్యార్థిని బుధవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. కళాశాలలో అధ్యాపకుల వేధింపులు భరించలేక నిద్రమాత్రలు మింగి సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఈ విషయాన్ని లేఖలో పేర్కొన్నది. విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఆత్మహత్యయత్నానికి కారకులైన వారిని పేర్కొంటూ వ్రాసిన లెటర్‌ను వార్డెన్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






