- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'నిజాం కాలేజీ లైబ్రరీకి అంబేద్కర్ పేరు పెట్టండి'
నిజాం కళాశాలలోని లైబ్రరీకి బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని ఎన్ఎస్ యూఐ నిజాం కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: నిజాం కళాశాలలోని లైబ్రరీకి బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని ఎన్ఎస్ యూఐ నిజాం కాలేజీ విద్యార్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కళాశాల వైస్ ప్రిన్సిపాల్‌ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఉస్మానియా వర్సిటీలో లైబ్రరీకి అంబేద్కర్ పేరునే పెట్టారని, అందుకే ఈ గ్రంథాలయానికి కూడా ఆయన పేరే పెట్టాలని వారు వినతిలో పేర్కొన్నారు. వినతి అందించిన వారిలో ఎన్ఎస్ యూఐ విద్యార్థులు ఎన్ యశ్వంత్, కార్తీక్, నిఖిల్ సాయి, కృష్ణ, రాజేష్, సాయికిరణ్, గణేష్, భూషణ్ ఉన్నారు.
Also Read...
Next Story






