- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జూన్ 30వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నామినే

X
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ బీజేపీ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జూన్ 30వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 4 గంటల నుండి 5 గంటల వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈ ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కేంద్ర మంత్రి శోభ కరండ్ల జే వ్యవహరిస్తారు.
Next Story






