- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన KTR.. ఎందుకోసమంటే..?
by Satheesh |
సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి లభించింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి లభించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్ల జిల్లాకు మెడికల్ కాలేజ్‌ని కేటాయించడంతో పాటు దానికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రికి సిరిసిల్ల జిల్లా ప్రజలు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని కేటీఆర్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల మెడికల్ కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రవేశాలను చేపట్టేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ ఫర్ మెడికల్ అసెస్మెంట్ అండ్ రేటింగ్ బోర్డ్ అనుమతులను ఇచ్చిన నేపథ్యంలో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 100 ఎంబీబీఎస్ సీట్లకు అడ్మిషన్లను స్వీకరించనున్నారు.
Next Story






