- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కోరం లేక జెడ్పీ సమావేశం వాయిదా
by S Gopi |
కామారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు.... ZP meeting postponed

X
దిశ, కామారెడ్డి రూరల్: కామారెడ్డి జెడ్పీ సర్వసభ్య సమావేశం కోరం లేక వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు జడ్పీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సమావేశానికి సభ్యులు హాజరుకానందున వాయిదా వేసినట్లు కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, జెడ్పీ సీఈవో సాయా గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Next Story






