- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ దొంగలను పట్టించిన గ్రామస్తులు..
by Batti.Sumithra |
పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని దొంలిస్తున్న సమయంలో గ్రామస్తులు గమనించి దొంగను పట్టుకొని చితకబాదారు.

X
దిశ, పిట్లం : పిట్లం మండలంలోని గౌరారం గ్రామంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని దొంలిస్తున్న సమయంలో గ్రామస్తులు గమనించి దొంగను పట్టుకొని చితకబాదారు.
అనంతరం పిట్లం స్థానిక స్టేషన్ కు ఫోన్ చేసి దొంగను పోలీసులకు అప్పజెప్పారు. ఈ దొంగ గత కొన్నిరోజుల క్రితం రాంపూర్ గ్రామంలో కూడా దొంగతనం చేశారని వారు చెప్పారు. పిట్లం పోలీస్ స్టేషనులకు గ్రామస్తులు ఫిర్యాదుకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కొండ తెలిపారు.
Next Story






