రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

by Bhanu |

వేల్పూరు మండలం అంక్సాపూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు గురువారం మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
X

దిశ, మోర్తాడ్ : వేల్పూరు మండలం అంక్సాపూర్ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు గురువారం మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. వ్యక్తి ఆచూకీ తెలిసినవారు వేల్పూర్ ఎస్సై నంబర్ కి 8712659862 కాల్ చేసి వివరాలు తెలపాల్సిందిగా ఎస్సై పేర్కొన్నారు.

Next Story