- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా మద్యం పట్టివేత
by Batti.Sumithra |
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ నందు అక్రమ మద్యం నిలువ ఉంచారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు బిచ్కుంద ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో దాడులు జరిపి 181.8 లీటర్ల లిక్కర్, 52.6 లీటర్ల బీర్ లను సీజ్ చేశామని ఎక్సైజ్ సత్యనారాయణ తెలియజేశారు.

X
దిశ, బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఓ వైన్ షాప్ నందు అక్రమ మద్యం నిలువ ఉంచారన్న విశ్వాసనీయ సమాచారం మేరకు బిచ్కుంద ఎక్సైజ్ సీఐ ఆధ్వర్యంలో దాడులు జరిపి 181.8 లీటర్ల లిక్కర్, 52.6 లీటర్ల బీర్ లను సీజ్ చేశామని ఎక్సైజ్ సత్యనారాయణ తెలియజేశారు. ఈ రైడింగ్ లో ఎక్సైజ్ ఎస్సై అభిషేక్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ ఎల్లయ్య, పెంటయ్య, కానిస్టేబుల్ నవీన్ రెడ్డి, శ్రీధర్ స్వరూప, ప్రేమలత, అనిత, వనిత తదితరులు పాల్గొన్నారు.
Next Story






