బాన్సువాడ నూత‌న సీఐ గా తుల శ్రీధ‌ర్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ ప‌ట్ట‌ణ సీఐ మండ‌ల అశోక్ బ‌దిలీ అయిన‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆయ‌న స్థానంలో కామారెడ్డి పీసీఆర్ లో సీఐగా విధులు నిర్వ‌హించిన తుల శ్రీధ‌ర్ ను

బాన్సువాడ నూత‌న సీఐ గా తుల శ్రీధ‌ర్
X

దిశ‌, బాన్సువాడ : బాన్సువాడ ప‌ట్ట‌ణ సీఐ మండ‌ల అశోక్ బ‌దిలీ అయిన‌ట్టు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఆయ‌న స్థానంలో కామారెడ్డి పీసీఆర్ లో సీఐగా విధులు నిర్వ‌హించిన తుల శ్రీధ‌ర్ ను బాన్సువాడ ప‌ట్ట‌ణ సీఐగా బదిలీ చేసిన‌ట్టు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక్క‌డ ప‌ని చేసిన సీఐ మండ‌ల అశోక్ ఐజీపీ మ‌ల్టీజోన్ ఆఫీస్ కి బ‌దిలీ అయ్యారు. ప్ర‌స్తుత సీఐ పేకాట పై దాడులు చేస్తూ.. కేసులు న‌మోదు చేయ‌డంతో పేకాట త‌గ్గింద‌ని.. రాబోయే అధికారి కూడా ఇలాగే చేస్తే పేకాట‌ను నిర్మూలించ‌వ‌చ్చ‌ని స్థానికులు కోరుతున్నారు.

Next Story