చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు

by Ratna Kumari |

దిశ, బాన్సువాడ : చేప‌ల వేట‌కు వెళ్లి యువ‌కుడు గ‌ల్లంతు అయిన సంఘ‌ట‌న బీర్కూర్ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. బీర్కూరు మండలం, దామరంచ గ్రామానికి చెందిన నర్సింహులు

చేపల వేటకు వెళ్లి యువకుడు గల్లంతు
X

దిశ, బాన్సువాడ : చేప‌ల వేట‌కు వెళ్లి యువ‌కుడు గ‌ల్లంతు అయిన సంఘ‌ట‌న బీర్కూర్ మండ‌ల ప‌రిధిలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. బీర్కూరు మండలం, దామరంచ గ్రామానికి చెందిన నర్సింహులు అనే యువకుడు గల్లంతయ్యాడు. యువకుడు స్థానిక లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద చేపలు పట్టడానికి వెళ్లి గ‌ల్లంత‌య్యాడ‌ని అధికారుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీంతో డిప్యూటీ తహశీల్దార్ రవికుమార్, ఎస్సై మహేందర్ సంఘటన స్థలానికి వెళ్ళి గజ ఈత గాళ్లతో గాలింపు చేపట్టారు. యువకుడి ఆచూకీ ఇంతవరకు లభించలేదు.

Next Story