- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా పోలీసుల సేవలు అభినందనీయం
by Naveena |
విధి నిర్వహణలో మగవారితో సమానంగా పాల్గొంటున్న మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని కామారెడ్డి రూరల్ సీఐ రామన్ అన్నారు.

X
దిశ, కామారెడ్డి : విధి నిర్వహణలో మగవారితో సమానంగా పాల్గొంటున్న మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని కామారెడ్డి రూరల్ సీఐ రామన్ అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. దేవునిపల్లి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా వారి సేవలను కొనియాడారు. అనంతరం మహిళా పోలీసులు శిరీష, భార్గవి, స్నేహ ప్రియ, రాజేశ్వరి, మాధురి, చంద్ర కళను సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవునిపల్లి ఎస్సై రాజు, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






