- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోడ్డు ప్రమాద బాధితుడిని పరామర్శించిన మున్సిపల్ చైర్మన్
by Ratna Kumari |
ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ 5 వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోహిద్ గత రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు.

X
దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని గండి మాసానిపేట్ 5 వ వార్డు కు చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మోహిద్ గత రెండు రోజుల క్రితం బైక్ ప్రమాదంతో తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని హైదరాబాద్ తరలించారు. హైదరాబాదులోని జిమ్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు మొహిద్. ఈ విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. వారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఓదార్చారు.
Next Story






